'నీ నమ్మకమే నీ భవిష్యత్తుకి పునాది...
నీ కలలను అనుసరించే సహనమే....
నీ లక్ష్య సాధనకి ఊతం
పసి పాపలా నిదుర పో...
పసందైన కలలు కను...
వాటిని సాధించుకునేందుకు సాధన చేయి
శుభరాత్రి' ...!!!!!!!
లోకంలో దేనినైన సాధించే శక్తి మన చేతులలోనే ఉంది...
అది తెలుసుకోక... ఆ చేతులతోనే... కనులు మూసుకుని విలపిస్తాము....

వినయ విధేయతకు తలవంచితే గెలుపు మనకు తలవంచి గులాము అవుతుంది....
No comments:
Post a Comment