Wednesday, December 5, 2012

అన్నం పెట్టే రైతుకన్నా...కన్నం పెట్టే దళారినే వ్యవసాయాన్ని శాసిస్తున్నాడు...!!!


అన్నం పెట్టే రైతుకన్నా...కన్నం పెట్టే దళారినే వ్యవసాయాన్ని శాసిస్తున్నాడు...!!!






పైరు వేసి పది కాలాలు పాటు శ్రమించిన రైతు లాభపడతాడో లేదో నమ్మకం లేదు కానీ. . .పద
ి నిమిషాలు పాటు బ్రోకరైజింగ్ చేసిన దళారి మాత్రం పదిరోజుల్లో కోటీశ్వరులు అవుతుంటే . . అదే రైతు పట్టెడు అన్నం కోసం అరువు అడుగుతున్నాడు . . .నిజంగా భారతీయులు ప్రతి ఒక్కరు సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం . . .రైతు దేశానికే "వెన్నుముక " మన నినాదం . . వర్గీకరణల కోసం వర్గాల కోసం ఓట్ల కోసం పొరాడే నాయకులు ప్రభుత్వాలు ఉన్నాయి కాని "ఆ వెన్నుముక కోసం ,మార్చల్సిన వ్యవస్థ కోసం పొరాడేవారు ఒక్కరు కూడా లేరు . . .
రైతుకంటే...రైతుఫలసాయంపై బతికే దళారిని' వ్యవస్థ బలవంతుడుగా తయారు చేసింది. అందుకే రైతు ఆర్థిక, రాజకీయ, సామాజిక దుస్థితిని ఎదుర్కొంటున్నాడు